[Intro]
లెట్స్ క్రష్ ద ఫ్లవర్స్ (నా ధిరణా)
లెట్స్ బ్రేక్ ద బెడ్స్ (నా ధిరణా)
లెట్స్ కలిపి నలిపి
ఇట్స్ టైం టు స్టార్ట్ ద బ్యాటిల్, యా!
[Verse 1]
అరేబియా అత్తరు సెంటు
గమ్మత్తుగా గమ్ గమ్మంటూ
నీనించి నా దాకా ఫ్లైఓవరేస్తాందే
నీ ఒంట్లో ఉంది కరెంటు
వెలిగించావే నా ఫిలమెంటు
నీ శారీ చెయ్ జారి పై పైకి వస్తాందే
ఏ కష్టం నీకొద్దే పిల్ల
ఎదురింట్లో నేనుండగా
సింగిల్‌గా ఎన్నాళ్లిలా
సిటికేస్తే వస్తాగా
[Chorus]
మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్లు
అరవాలి మంచం కోళ్లు (x2)
అరేబియా అత్తరు సెంటు
మాలా వచ్చా చూడు
నీ ఒంట్లో ఉంది కరెంటు
[Bridge]
లెట్స్ క్రష్ ద ఫ్లవర్స్
లెట్స్ బ్రేక్ ద బెడ్స్
లెట్స్ కలిపి నలిపి
ఇట్స్ టైం టు స్టార్ట్ ద బ్యాటిల్, యా!
బావా తలుపు.... వేసేస్తా
బావా కిటికీ .... మూసేస్తా
బావా లైటు .... ఆర్పేస్తా
బావా ఎవరో చూస్తున్నారు
చ చ చ చ చ చంపేస్తా
[Verse 2]
హే హే హే హే కొరుకుతాందే కోరిక
దొరికినాదే తీరిక
ఉరికి రావే మేనక
ఉత్త మాటల ముచ్చటే చాలికా
హే సిలుకు పరుపుల పడక
నలిగి మడతలు పడగా
అలుగుతున్నది గనుక
మొదలెడదాం వెచ్చని వేడుక
హే కోడి కూత కూయకుండా ఆపుతా
ఇక రాతిరంతా రచ్చ రచ్చ లేపుతా
హే న్యూస్ పేపరొచ్చినా, పాల ప్యాకెటొచ్చినా
తెల్లవారలేదని తిప్పి పంపుతా
[Outro]
మాలా వచ్చా... మాలా వచ్చా...
మాలా వచ్చా చూడు
చాలా తెచ్చా పాలు
నలగాలి పూలు ఒళ్లు
అరవాలి మంచం కోళ్లు (x2)
Comments
No comments yet. Be the first to comment.