సావు దేవత ఆవులించిందా
నీ చావు పడతది ఇంక సావే
రప్ప రప్ప నరుకుతుంటే చిప్పల రక్తం మరి
ఎదురుకుండా ఆగకుండా గుండెలగ చీపోకులే
ఎట్లా వస్తాదో, అట్లా వస్తాదో సావే
ఎట్లా వస్తాదో రా...
కోసి సంపుతో, కొరికి సంపుతో
ఆ కసాయి ఎత్తుకాడి రో... దొరా...
ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నమి రెమ్మ.. ఓ పుత్తడి బొమ్మ
ఓఓఓ.. రాములమ్మా.. రాములమ్మా..
నీ చూపులోయమ్మ.. చురకత్తులేనమ్మ
నీ చేతులోయమ్మ.. శివుని శూలాలేనమ్మ
ఓఓఓ.. రాములమ్మా.. రాములమ్మా..
నువ్వు కనతాలోన తలకు బాకు దించుతుంటేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
నలకోట్ల తడుగుట్టు కడియాలాయేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
నువ్వు సింగోల తగ్గిప్పి చెంగుమంటేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
జింక పిల్ల పాదాలకు చక్కుముక్కేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
నీ మంచి కాల కెల్లి నీకరాదా...
ఎవడు లేకుంటే నీకు నీవే దారిరా...
ఓ గుండా నీదమ్మా, నీదే ఉక్కు దిల్
నీ పోరాలో నా పూనవే...
నీ అట్టి పధరతగాలే, దుమ్ము మొత్తం లేపాయే
కత్తి రెమ్మ ఎత్తవట్టే ఓ పంపారే
అడవి తల్లికి తెలుసు నీకు ఓ బరాబొరే
నీ అడుగు సప్పుడే బైబిల భూమిరే...
ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నమి రెమ్మ.. ఓ పుత్తడి బొమ్మ
ఓఓఓ.. రాములమ్మా.. రాములమ్మా..
నీ చూపులోయమ్మ.. చురకత్తులేనమ్మ
నీ చేతులోయమ్మ.. శివుని శూలాలేనమ్మ
ఓఓఓ.. రాములమ్మా.. రాములమ్మా..
నువ్వు ఖడ్గాలన్నీ తిప్పుకుంటూ కదిలితేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
నీ శత్రువుల శిరసులన్నీ చెందులాయేనమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
నీ నుదుటి బొట్టు మూడో కన్ను తెరుసుకున్నదమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
అడవి మొత్తం అగ్గి మంటై అంటుకున్నదమ్మా
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
ఓఓఓ.. ఒసేయ్ రాములమ్మా..
Comments
No comments yet. Be the first to comment.